Home జాతీయం ఒంగోలు చేరుకున్న చంద్రబాబు

ఒంగోలు చేరుకున్న చంద్రబాబు

407
0

ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు చేరుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంగోలులో చేపట్టినా ధర్మ పోరాట దీక్షలో ఆయన పాల్గొంటారు. హెలికాప్టర్లో ఒంగోలు చేరుకున్న ఆయన సభాస్థలానికి రోడ్డు మార్గాన కారులో చేరుకున్నారు.

హెలిపాడ్ వద్ద చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు చేరుకున్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తోపాటు ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలు ఉన్నారు.