Home బాపట్ల అమ్మ ఎకో రిసార్ట్స్‌ ప్రారంభం

అమ్మ ఎకో రిసార్ట్స్‌ ప్రారంభం

6
0

చీరాల (DN5 News) : వేటపాలెం మండలం అక్కయిపాలెంలో అమ్మ ఎకో రిసార్ట్స్ నూతన ప్రారంభోత్సవం గురువారం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు, చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన వెంట డాక్టర్‌ వరికూటి అమృతపాణి, వేమూరు వైసిపి ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌కుమార్‌, డాక్టర్‌ బేబిరాణి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.