Home ఆంధ్రప్రదేశ్ ఒంగోలు రిమ్స్ లో మంత్రుల ఆకస్మిక తనిఖీలు

ఒంగోలు రిమ్స్ లో మంత్రుల ఆకస్మిక తనిఖీలు

651
0

ప్రకాశం : ఒంగోలు రిమ్స్ వైద్యశాలను రాష్ట్ర మంత్రులు ఆళ్ళ నాని, బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రిమ్స్ లోని వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలగురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కింద స్థాయి సిబ్బంది తమను డబ్బులు డిమాండ్ చేస్తూ జలగల్లా పీక్కు తింటున్నారని మంత్రుల ముందు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రిమ్స్ లోని పరిస్థితులపై అధికారులతో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కృష్ణ శ్రీనివాస్ రివ్యూ నిర్వుహించారు.