హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలపై రెవెన్యూ శాఖ ఉక్కుపాదం

    303
    0

    తిరుపతి : హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలపై రెవెన్యూ శాఖ ఉక్కుపాదం మోపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఉప్పర్ పల్లి వద్ద 24అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మొహరించారు. నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి టీడీపీ, కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు.