చీరాల : ప్రాధమిక వైద్య మిత్రులకు, ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఈ నెల 28న ఆదివారం ఉదయం 11:00 గంటలకు గుంటూరు బాలాజీ స్కిన్& డాయాబీటిక్ క్లినిక్ లో చర్మవ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్ చే చర్మవ్యాధులపై, చలి కాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సుజరుగుతుంది.
పేరాల గోలి సదాశివరావు కళ్యాణమండపంలో జరిగే సదస్సుకు ప్రతి ప్రాధమిక వైద్యుడు హాజరు కావాలని కోరారు. ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుగుణరావు, సెక్రెటరీ ఏసుదాస్ తెలిపారు.