Home క్రైమ్ రూ.11లక్షల విలువైన గుట్కా పాకెట్లు స్వాధీనం

రూ.11లక్షల విలువైన గుట్కా పాకెట్లు స్వాధీనం

420
0

ప్రకాశం : కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గుట్కా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ.11లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. ఈ సందర్భంగా డిఎస్పీ విలేకర్లతో మాట్లాడారు. అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముద్దాయిలను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సిఐ టి అశోక్ వర్ధన్ రెడ్డి, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.