Home ప్రకాశం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

386
0

చీరాల : ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 14మందికి మంజూరైన రూ.5.38లక్షల విలువైన చెక్కులను ఎంఎల్సి పోతుల సునీత ప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైనట్లు పోతుల ప్రకాష్, దుడ్డు మధుబాబు, మండల కొఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ తెలిపారు.