Home బాపట్ల కళావేదిక ప్రారంభంఆంధ్రప్రదేశ్బాపట్లకళావేదిక ప్రారంభంBy vijayadmin - April 15, 2025220FacebookTwitterPinterestWhatsApp వేటపాలెం : కొత్తపేట ప్రసాద్ నగరంలోని ప్రాథమిక పాఠశాల్లో నూతనంగా నిర్మించిన యార్లగడ్డ శ్రీహరి కళావేదికను శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.