టంగుటూరు : ఎమ్యెల్యే డోలా బాలవీరాంజనేయులు సమక్షంలో జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన 690కుటుంబాలు టిడిపిలో చేరారు. తూర్పునాయుడుపాలెం గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దామచర్ల సత్యతో కలిసి ఒంగోలు వచ్చిన డిజిపిని మర్యాద పూర్వకంగా కలిశారు.