చీరాల : వైసిపి నియోజకవర్గ ఇంచార్జ్ యడం బాలాజీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు బోనిగల జైసన్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ్రు బాబ్జి, ఎస్సి సెల్ రాష్ట్ర కార్యదర్శి సలాగల అమృతరావు, వాసీమల్ల శ్రీను, దేవరపల్లి బాబురావు, కౌన్సిలర్ కె శ్యాంసన్ పాల్గొన్నారు.