Home ప్రకాశం టిడిపిలో చేరిన వైసిపి కుటుంబాలు

టిడిపిలో చేరిన వైసిపి కుటుంబాలు

383
0

ఉలవపాడు : కరెడు గ్రామ వైస్సార్ పార్టీకి చెందిన 10కుటుంబాలు కందుకూరు శాసనసభ్యులు పోతుల రామారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

టంగుటూరులోని ఏటిసిలో శనివారం జరిగిన కార్యక్రమంలో కరేడు గ్రామానికి చెందిన పొన్నడి నరసింహం, పొన్నడి ఏడుకొండలు, నాయుడు దయాకర్, సిగినం సుబ్బారాయుడు, సంకే శ్రీను, కొక్కిలిగడ్డ శ్రీను టిడిపిలో చేరారు. ఎమ్యెల్యే పోతుల రామారావు తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.