Home ప్రకాశం టంగుతురులో వైఎసార్ ఉచిత వైద్య శిబిరం

టంగుతురులో వైఎసార్ ఉచిత వైద్య శిబిరం

441
0

టంగుటూరు : పురం సెంటర్ లో ఉన్న ప్రాధమిక పాఠశాల ఆవరణలో నెల్లూరు సింహపురి హాస్పిటల్స్ వైద్యుల పర్యవేక్షణలో మెగా ఉచిత రాజన్న గుండె భరోసా వైద్యశిభిరాన్ని వైసీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య, టంగుటూరు సొసైటీ అధ్యక్షుడు రావూరి అయ్యవారయ్య ప్రాబించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ మాదాసి వెంకయ్య, సొసైటీ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, వైస్సార్ సిపి మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు, మాజీ జడ్పీటీసీ పటాపంజుల కొటేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, వైద్యులు మాట్లాడారు.