Home గుంటూరు అమ్మ ఒడి సర్వే ఫారాలు పంపిణీ

అమ్మ ఒడి సర్వే ఫారాలు పంపిణీ

298
0

పొన్నూరు : మునిసిపాలిటీ పరిధిలోని వార్డు కార్యదర్శులకు అమ్మ ఒడి సర్వే ఫారాలను మునిసిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తన చాంబర్లో పంపిణీ చేశారు. ఎంఈఓ శోభాచంద్, సూపరువైజర్ పి వెంకటేశ్వరరావు, మాముల్క ఉన్నారు.