చీరాల (Chirala) : స్థానిక ఎన్‌ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల మైదానం నూతన కార్యవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్స్ గొడవర్తి సుధాకరరావు, చుండూరి శ్రీనివాసరావు, సెక్రటరీ చారగుళ్ళ గురుప్రసాద్, జాయింట్ సెక్రటరీలు శ్రీరాం చెంగలరాయుడు, గెల్లి తుకారాం, కోశాధికారి గ్రంథి నారాయణమూర్తి, జాలీ వాకర్ గుర్రం బధిరినాధ్‌తోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారులు ఎ నాగవీరభద్రాచారి, శీరాం రమేష్, వలివేటి మురళీకృష్ణ, దోగుపర్తి వెంకట సురేష్ నియమితులు అయ్యారు. కార్యక్రమంలో ఎపిసిహెచ్ నాగేశ్వరరావు, శివాంజనేయప్రసాద్, కె వీరాంజనేయులు, లయన్ మద్దు వెంకట సుబ్బారావు, వల్లెపు శ్రీనివాసరావు, మధు పాల్గొన్నారు.






