Home సినిమా ఆశ్చర్యపరుస్తున్న సుందర్‌.సి ‘యాక్షన్‌’

ఆశ్చర్యపరుస్తున్న సుందర్‌.సి ‘యాక్షన్‌’

376
0

2003లో కమల్‌హాసన్‌ హీరోగా దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కించిన చిత్రం ‘ఏఎన్‌బీఈ శివం’ ఆ రోజుల్లో సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం అప్పటి వరకు సుందర్‌.సి అటువంటి సినిమాలు తీయకపో వడమే కారణం.

అసలు ఈ సినిమాలను సుందర్‌.సీనే తీశారా అని కొందరు ప్రశ్నించారు కూడా. ఇప్పుడు ఆ విషయం ఎందు కంటే… ఇటీవల విడుదలైన యాక్షన్‌ ట్రైలర్‌ చూసి కూడా చాలా మంది ఆశ్చర్యపోతు న్నారు. విశాల్‌, తమన్నా తదితరులు నటించి న హైటెక్‌ యాక్షన్‌ చిత్రం ‘యాక్షన్‌’. దీపా వళి కానుకగా విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌ చాలా ఉత్తేజకరంగా, పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సన్నివేశాలతో నిండివుంది. షూటింగ్‌ చేసిన లోకేషన్లు, సినిమాటోగ్రఫీ, విశాల్‌ యా క్షన్‌ తదితర అంశాలతో ట్రైలర్‌ అదిరిపోయిం ది. కథ కొత్తగా ఉంటే ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ఇంత భారీ యాక్షన్‌ కంటెంట్‌తో సుందర్‌.సి సినిమా తీయడం ఇదే తొలిసారి.