చీరాల : వైసిపి ఇంచార్జ్, మాజీ ఎమ్యెల్యే ఆమంచి కృష్ణమోహన్ సహకారంతో ఆదివారం సాయంత్రం వాడరేవు గ్రామ ప్రజలకు కూరగాయలు తక్కువ ధరలకు అందజేశారు. కరోనా కారణంగా ధరలు బాగా పెరగటంతో ఇబ్బందులు పడుతున్న పేదప్రజలకు అతితక్కువ ధరలకే మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణ పిక్కి నారాయణరావు అద్వర్యంలో విక్రయించారు.