Home ప్రకాశం మించాల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

మించాల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ

285
0

చీరాల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని 19వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మించాల సాంబశివరావు ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేచేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇళ్లకే పరిమిత మైన ప్రజలకు చేయూతగా కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు మించాలా సబశివరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో జాగర్లమూడి శ్రీనివాసరావు, గొర్ల కృష్ణ, కొమ్మనబోయిన లక్ష్మణ్, మర్రి శివ, దాసరి మణికంఠ, ఎంఎసార్ యూత్ పాల్గొన్నారు.