Home ప్రకాశం వైసిపి నేత కరణం వెంకటేష్ పర్యవేక్షణలో కూరగాయలు పంపిణీ

వైసిపి నేత కరణం వెంకటేష్ పర్యవేక్షణలో కూరగాయలు పంపిణీ

338
0

చీరాల : పట్టణంలోని ఏడో వార్డు నందు శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైసిపి యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు సూచనల మేరకు వైసిపి ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేర్లి నాని ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు ప్రజలకు కూరగాయలు అందజేశారు.