కర్లపాలెం : గణపవరంకు చెందిన రాపర్ల బుల్లెమ్మ కుటుంబ సభ్యులను టిడిపి నాయకులు, వేగేశన ఫౌండేషన్ చైర్మన్ నరేంద్రవర్మ పరామర్శించారు. రాపర్ల బుల్లెమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాప, సానుభూతిని తెలిపారు. నరేంద్రవర్మ వెంట రాపర్ల బాబు వరప్రసాద్, రాపర్ల కృష్ణ ప్రసాద్, రాపర్ల అమరేంద్రనాధ్ ప్రసాద్, గరికపాటి రంగారావు, గొట్టిముక్కల రఘుకిషోర్, దొప్పలపూడి అప్పారావు ఉన్నారు.