Home ప్రకాశం పంట నష్టం నివారణ చర్యలపై శిక్షణ

పంట నష్టం నివారణ చర్యలపై శిక్షణ

313
0

రాచెర్ల : అనుమలవీడులో ధరణి వ్యవసాయ ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు పంట నష్టం నివారించే పద్దతులను అధికారులు వివరించారు.