ఊరంతా నాటు కోడి పులుసే…

    147
    0

    వెబ్‌ డెస్క్‌ (Vairal Video) : ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో నాటుకోళ్లు వదిలి వెళ్ళిళ్లారు. ఆదివారం కదా. అదితెలిసిన గ్రామస్థులు నాటు కోళ్ల కోసం పొలాలపై ఎగబడ్డారట. హనుమకొండ జిల్లా ఎల్‌కతుర్తి – సిద్దిపేట జాతీయ రహదారి వెంట సుమారు 2000 నాటు కోళ్లను గుర్తు తెలియని దుండగులు ఎక్కడి నుండి తెచ్చారో తెలియదు. కానీ వదిలేసి వెళ్ళిపోయారు. కోళ్ల కోసం పొలాల్లో ఎగబడి జనం పరుగులు తీశారు. ఈ రోజు ఊరంతా నాటుకోడి పులుసే అంటూ చిందులు వేస్తున్నారు.

    <blockquote class=”twitter-tweet” data-media-max-width=”560″><p lang=”en” dir=”ltr”>Last line 🤡 <a href=”https://t.co/HmnvzmfIIp”>https://t.co/HmnvzmfIIp</a></p>&mdash; Chass Elles (@Godari_Guntadu) <a href=”https://twitter.com/Godari_Guntadu/status/1987110907542122819?ref_src=twsrc%5Etfw”>November 8, 2025</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>