Home ప్రకాశం సజ్జా ఆధ్వర్యంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో… కరణం

సజ్జా ఆధ్వర్యంలో తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో… కరణం

289
0

చీరాల : నియోజకవర్గ పరిధిలోని రామన్నపేటలో టీడీపీ నాయకులు సజ్జ వెంకటేశ్వరర్రావు అద్వర్యంలో తెలుగుయువత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి లో తెలుగు యువత జిల్లా నాయకులు కరణం వెంకటేష్, మెండు నిశాంత్ హాజరయ్యారు.