Home ప్రకాశం పాకల సముద్రంలో యువకుడు గల్లంతుఆంధ్రప్రదేశ్ప్రకాశంపాకల సముద్రంలో యువకుడు గల్లంతుBy vijayadmin - November 10, 20193030FacebookTwitterPinterestWhatsApp ప్రకాశం జిల్లా పాకల సముద్రంలో యువకుడు గల్లంతు అయ్యాడు. గల్లంతు అయిన యువకుడు పి సి పల్లి మండలం పోతవరం గ్రామానికి చెందిన యర్రంరెడ్డి నాగమోహన్ గా గుర్తించారు.