పర్చూరు (Parchuru) : శ్రీవారి లడ్డును (TTD Srivaru) అపవిత్రం చేసిన కల్తీ నెయ్యి వ్యవహారంపై భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మాజీ సిఎం జగన్‌మోహనరెడ్డి, వైసిపి నేతలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో టిడపి నాయకులు గురువారం నిరసన వ్యక్తం చేశారు.






