పెద్దారవీడు : టిడిపి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్దారవీడు మండలంలోని దేవరాజు గట్టు గ్రామ టిడిపి నాయకులు గుమ్మ గంగరాజు, దండ వెంకటేశ్వర్ రెడ్డి, మెట్టు వెంకటేశ్వర్రెడ్డి, ఏనుగుల నాగేశ్వరావు, రంగారెడ్డి, పటాన్ అబ్దుల్లా ఖాన్, సయ్యద్ గౌస్, సయ్యద్ మద్దూర్ భాష, బట్ట గిరి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.