Home ప్రకాశం టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం

టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం

454
0

పెద్దారవీడు : సుంకేసుల గ్రామంలో శుక్రవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపిపి, టిడిపి మండల అధ్యక్షులు చందగుంట్ల నాగేశ్వరరావు, మాజీ గ్రామ అధ్యక్షుడు అనుముల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ నడిపి కాశయ్య, తెలుగు యువత మాజీ మండల అధ్యక్షుడు చందగుంట్ల రమణయ్య, తెలుగు యువత మండల అధ్యక్షుడు పాముల పోలురాజు, బుాతు కమిటీసభ్యలు షేక్ మస్తాన్, ఎస్ మల్లయ్య, పి పోలురాజు, బి మెాష పాల్గొన్నారు.