Home బాపట్ల ఇంజనీరింగ్ అధికారులతో టిడిపి చైర్మన్ ‘జంజనం’ సమీక్ష 

ఇంజనీరింగ్ అధికారులతో టిడిపి చైర్మన్ ‘జంజనం’ సమీక్ష 

311
0

చీరాల : మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో చైర్మన్ శ్రీనివాసరావు పట్టణంలో జరుగుతున్న వివిధ పనులపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలపై ముందస్తు అంచనా తో పని చేయాలని సూచించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశంలో చేరిన అనంతరం తెలుగుదేశం చైర్మన్ గా శాసనసభ్యులు కొండయ్యతో కలిసి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులు, వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సిబ్బందికి సూచనలు చేశారు.