- టంగుటూరు : పంచాయితీలోని 3వ సచివాలయం పరిధిలో ప్రభుత్వ ఉన్నత పాఠశా నందు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “జగనన్న ఆరోష సురక్ష” మెడికల్ క్యాంప్ మంగళవారం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యరక్షణకు ప్రవేశ పెట్టిన మెడికల్ క్యాంప్లో వైద్యుల సేవలను వినియోగించుకుని ఉచితంగా మందులు పంపిణి చేశారు.
ఈ క్యాంప్ సందర్బంగా ఐసీడిఎస్ ఆధ్వర్యంలో ఆహార అవగాహన కార్యక్రమాలు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. పౌష్టి కాహారంపై అవగాహన కల్పించినారు. ఈ క్యాంప్ నందు ఉచితంగా ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. మెరుగైన వైద్య సేవలు అవసరమున్న వారిని ఒంగోలు రిమ్స్, గుంటూరు జిజిహెచ్ కు తరలించి వైద్యం అందజేయనున్నారు. పేదల ఆరోగ్య రక్షణకు నవరత్నాలలో భాగంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని సచివాలయ కన్వీనరు సోమేపల్లి, మురళి అన్నారు. డాస ప్రసాద్ బాబు, సౌరి, డా||రహిన వైద్య సేవలు అందించారు.
ఉంగుటూరు మండల అభివృద్ధి అధికారిణిని రత్నతుల జ్యోతి అభినందించారు. ఈ కార్యక్రమములో తహసీల్దార్ పి రత్నజ్యోతితో పాటుగా ఐసీడిఎస్ డీఈ గుంటూరు సెక్కారం CDPO CA మల్లేశ్వరి, DT. శ్రీనాద్ సచివాలయ సెక్రటర . ప్రవీణ, ఎంపీటీసీ దాస్ వైసిపి ముఖ్య నాయకులు పాల్గోన్నారు. ఈ క్యాంప్ నందు సుమారు 400 మరియ వరకు వైద్య సేవలు అందించుట జరిగినది కార్డియాలజీ మరియు సర్జరీలకు 15 మందిని రిఫిరల్ చేసినట్లు MDO గారు. మెపి యున్నారు.