Tag: #YSRCP #MedicalColleges #Bapatla #ycpnews #YSJagan
వైద్య కళాశాలల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి ర్యాలి
బాపట్ల (Bapatla): వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు జిల్లా కేంద్రమైన బాపట్లలో సోమవారం నిరసన ర్యాలి నిర్వహించారు. భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు పట్టణంలోని డిఎంపల్లి నుండి కోటి సంతకాల...



