Tag: #ysrcp #kondepi #rkroja #roja #adimulamsuresh
కొండపిలో ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుండి మరోలెక్క: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
టంగుటూరు(Dn5) కొండపి : బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ పేరుతో వైఎస్ఆర్ సీపీ కొండపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం కొండపిలోని సీతారామ కల్యాణ మండపంలో నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి...