Tag: #YadavaSevaSangham #Chirala #MlaKondaiah
ఐక్యతతో ఆర్థికంగా ఎదగాలి : శాసన సభ్యులు ఎంఎం కొండయ్య
బాపట్ల : యాదవులు ఐకమత్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని చీరాల శాసన సభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. సూర్యలంక తీరం నగర వనంలో బాపట్ల యాదవ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన...