Tag: #Vetapalem #ChiralaMLA #MLAKondaiah #Library
చరిత్ర వాస్తవాలకు వేదిక గ్రంధాలయం
వేటపాలెం (Vetapalem) : వాస్తవాలు పదిలం, చరిత్రలకు సజీవ సాక్ష్యం గ్రంథాలయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయం సోమవారం సందర్శించారు. 1918లో స్థాపితమైన సారస్వత నికేతనం గ్రంథాలయం...



