Tag: #Telugudesham #Chandrababu #ysrcp #tdpnews
దూబగుంట త్రిబుల్ ఐటీ అడ్డుకుంటే ప్రజలు సహించరు : సయ్యద్ హానీఫ్.
పామూరు (Pamuru) : దూబగుంట గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ఐఐఐటి కాలేజీకి భూమి పూజ చేసిన స్థలంలోని తిరిగి కాలేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు సయ్యద్ హానీఫ్...



