Tag: #Telugu #sankranthi #godavari #uk #London #Britain # yeluru #rajamahendravaram
లండన్‌లో ఘనంగా గోదారోళ్ళ సంక్రాంతి వేడుకలు
లండన్ : బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచే గోదారోళ్ళ సంక్రాంతి వేడుకలు 2026 అత్యంత వైభవంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరై, స్వదేశీ...



