Tag: #tdpnews #Chiralamla #MLAKondaiah
అభివృద్ధి సంక్షేమం కూటమి లక్ష్యం
వేటపాలెం (Vetapalem): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే కొండయ్య (Chirala MLA Kondaiah) అన్నారు. వేటపాలెం మార్కెట్ సెంటర్‌లో షకీల్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టిడిపిలో చేరాయి. తమ...



