Tag: #shootingball #baburao #Bapatla
షూటింగ్ బాల్ పోటీలలో ప్రధమ స్థానంలో బాపట్ల జట్టు
చీరాల (chirala) : రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో బాపట్ల జిల్లా బాలుర, బాలికలు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈనెల 9, 10, 11 మార్టూరులోని వివేకానంద నెక్స్ట్ జెన్ ఇంగ్లీష్...



