Tag: #Rotary #Chirala #Chess
రోటరీ ఆధ్వర్యంలో చెస్‌పోటీలు
చీరాల : విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ వారోత్సవాల సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. రోటరీ, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా యువజన వారోత్సవాలు నవంబర్ 3వరకు నిర్వహిస్తున్నారు....