Tag: #Nandyala #Dimonds #Karnool
వజ్రాల కోసం జనం వేట
నంద్యాల : జిల్లాలోని గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారంతో దూరప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చారు. వాగులోకి చేరుకొని ఎవరికి వాళ్లే బిజీగా వజ్రాల కోసం వెతుకుతున్నారు....



