Tag: #Londonbokkofricords #Ginnisbookofricords #Doctorate #Satyanarayana
లండన్ బుక్ ఆఫ్ రికార్డ్సులో డాక్టర్ సత్యనారాయణ
హైదరాబాద్, జనవరి : అత్యంత తక్కువ సమయంలో అత్యధిక గ్రంథాలు రచించిన ప్రతిభాశాలి, వైద్యులు డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభకు గుర్తింపుగా లండన్ బుక్ ఆఫ్ రికార్డ్సులో ఆయన పేరు నమోదైనది. లండన్...