Tag: #CPM #Rythu #Dhanyam #Vemuru #Bhattiprolu
ధాన్యం వ్యాపారుల దోపిడి నుండి రైతులను రక్షించండి
వేమూరు (Vemuru) : రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, రైతు లందరికి టార్ఫాలిన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్, బి...



