Tag: #chiralapolitics #janjanamsrinivasarao #mlakondaiah #chiralamla #telugudesham
ఇంజనీరింగ్ అధికారులతో టిడిపి చైర్మన్ ‘జంజనం’ సమీక్ష
చీరాల : మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో చైర్మన్ శ్రీనివాసరావు పట్టణంలో జరుగుతున్న వివిధ పనులపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలపై ముందస్తు అంచనా తో పని...