Tag: #chiralamla #mlakondaiah #tailoringtraining #vetapalem
కుట్టు మిషన్ ఉచిత శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య
చీరాల : మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంఎల్ఎ కొండయ్య అన్నారు. మహిళల్లో ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో కుట్టు మిషన్...