Tag: #chirala #vadarevu #MedicalCamp #SwamiRamandaSwraswathi
ఉచిత షుగరు వైద్య శిభిరానికి విశేష స్పందన
• వేకువ జామునుండే హాజరైన షుగర్ బాధితులు
• 1181 మందికి ఉచిత వైద్య పరీక్షలు
• నెలకు సరిపడు మందులు ఉచితంగా పంపిణీ
• అల్పాహారం, తాగు నీటి వసతులు కల్పించిన ట్రస్ట్ ప్రతినిధులు
చీరాల...
రామానంద సర్వతి ఆధ్వర్యంలో ఉచిత షుగరు వైద్య శిభిరం
- 1209 మందికి ఉచిత వైద్య పరీక్షలు
- ఉచితంగా నెలరోజులకు సరిపడు మందులు పంపిణీ
- అల్పాహారం, తాగునీటి వసతుల ఏర్పాటు
చీరాల : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో షుగరు...




