Tag: #Chirala #SriGouthaCollege #MV
ప్రతిభా పురస్కారంకు శ్రీ గౌతమి విద్యార్ధులు ఎంపిక
చీరాల : విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే శ్రీ గౌతమి విద్యా సంస్థల లక్ష్యమని కళాశాల డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు (ఎంవి) అన్నారు. స్థానిక శ్రీ గౌతమీ కళాశాల్లో పూర్వ విద్యార్థుల అభినందన సభ...