Tag: #Chirala #Kunderu #Epurupalem #Totavaripalem
కుందేరు నీటి పారుదలకు చర్యలు చేపట్టాలి
చీరాల : మండలంలోని ఈపురుపాలెం స్ట్రెయిట్‌కట్, బైపాస్ రోడ్డు క్రింద సరైన నీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో కుందేరు నీరు వెనక్కి చేరి ఈపురుపాలెం, తోటవారిపాలెం పంచాయతీలోని పంట భూములు, నివాస ప్రాంతాలు...