Tag: #chirala #Gavinivaripalem #ddBapatla
పశువుల వైద్యుణ్ణి నియమించాలి
చీరాల : మండలంలోని గవినివారిపాలెం గ్రామ పశువుల వైద్యులలో వైద్యులు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక అనేక జీవాలు మృతి చెందుతున్నాయని, పశువుల వైద్యున్ని నియమించాలని కోరుతు గ్రామస్తులు పశు సంవర్ధక శాఖ...