Tag: #chirala #crime #police #thieft
బ్యాంకులు, లోన్‌యాప్‌లకు ఈఎంఐలు కట్టలేక చోరీ
చీరాల : బ్యాంకులో తీసుకున్న అప్పులకు, ఆన్‌లైన్ లోన్ యాప్‌లలో తీసుకున్న అప్పుకు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు చెల్లించలేక ఇద్దరు యువకులు దొంగలుగా మారిన ఘటన చీరాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని...



