Tag: #chirala #cheneta #pragadakotaiah #telugudesham
ప్రజాబందు ప్రగడ కోటయ్యకు ఘన నివాళి
చీరాల : మాజీ శాసనసభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, చేనేత, వ్యవసాయ రంగాల ముద్దుబిడ్డ, ప్రజాబందు ప్రగడ కోటయ్య 29వ వర్ధంతిని సందర్బంగా శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం పట్టణంలోని కోటయ్య విగ్రహానికి...