Tag: #Bapatla #Karlapalem #Yajili #tdpnews
స్వ గ్రామ అభివృద్ధికి రూ.కోటి విరాళం
బాపట్ల (కర్లపాలెం) (DN5 News) : మండలంలోని యాజిలి గ్రామానికి చెందిన గుండ్రెడ్డి సత్యనారాయణ స్వగ్రామ అభివృద్ధికి పెద్దమనసుతో ముందుకొచ్చారు. గ్రామ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి రూ.1 కోటి విరాళం అందజేరు....



