Tag: #apcmbabu #cbnarmy #amaravathi #pmmodi #Lokesh #Pawankalyan
ఎపి చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు : సీఎం చంద్రబాబు
అమరావతి : గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని, ఐదేళ్ల తర్వాత తిరిగి పనులు ఆయన చేతులమీదుగానే ప్రారంభించుకోవడం చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లుగా...